75వ జన్మదినానికి
పెద్దన్నయ్యకు ఓ చిన్న కానుక!
ఈ తరం వేదగిరి వంశంలో పెద్దవాడు
పెద్దన్నాయి (వి.ఎమ్.ఎల్.ఎన్.రావు)కి
75వ పుట్టినరోజు సందర్భంగా
పెద్దన్నాయి, వదిన (రావు హైమవతి)లకు
ఆబాలగోపాలం చదవాల్సిన
ఈ 'ఆబాలగోపాలం' గ్రంథాన్ని
చిరుకానుకగా సమర్పించుకుంటున్నాము.